Vasthu Tip (వాస్తు టిప్) 004

 Vasthu Tip (వాస్తు టిప్) 004


#గృహానికి #ప్రధానద్వారం చాలా చాలా ప్రధానమైనది....... ఎందుకంటే ఈ #విశ్వం లోని #పాసిటివ్_ఎనర్జీ (#cosmic_energy) మొత్తాన్ని మనం నివసిస్తున్న #ఇంటి లోకి ప్రవేశింపచేసేది ఈ ప్రధానద్వారామే...... ఇప్పుడు అర్ధం అయ్యింది అనుకుంటాను ప్రధానద్వారం ఎంత ముఖ్యమైనది అని.

ఇకపోతే దిక్కులు నాలుగు అవి
#తూర్పు#పడమర#ఉత్తరం#దక్షిణం.

వాస్తు శాస్త్ర రీత్యా ఈ నాలుగు దిక్కులకు ప్రధానద్వారం పెట్టుకోవడానికి మొత్తం 32 పదాలు ఉండగా..... ఉత్తరం దిక్కుకుగాను 8 పదాలు వచ్చును..... ఈ 8 పదాలలో కూడా అన్ని అనుకూల ఫలితాలను ఇవ్వవ్వు నెగటివ్ ఎనర్జీని కూడా ఇస్తాయి........

అంతే కాకుండా ఈ 32 పదాలు అనేవి కూడా నిర్మించిన లేదా నిర్మాణంలో ఉన్న గృహం యొక్క పొడవు, వెడల్పు మరియు ఉత్తరం (0°) కి ఎన్ని డిగ్రీస్ టిల్ట్ (తిరగడం) అయ్యింది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది.

(ఇంకా ఉంది........)

కర్నాటి వనిత

Comments

Popular posts from this blog

రుద్రాభిషేకం ఎన్నిసార్లు చేయాలి?

Vasthu Tip (వాస్తు టిప్) 005

శ్రీ కేదారేశ్వర వ్రత కథ