Posts

Showing posts with the label కాల భైరవ అష్టకం

కాల భైరవ అష్టకం

Image
                                                       కాల భైరవ అష్టకం శని మహర్ధశలో ఉన్నవారు , శని దోషాలు ఉన్నవారు... నిందలు పడుతున్న వారు , ఎంత కష్టపడ్డా ఫలితం దక్కని వారు... ఈ అష్టకాన్ని చదివితే చక్కటి ఫలితాన్ని పొందుతారు.. శత్రు బాధలు తొలుగుతాయి.. ఆయురారోగ్యాలు వృద్ధి , మనఃశ్శాంతి , ఆధ్యాత్మిక జ్ఞానం , అద్భుత జీవనం.. పీడకలలు తొలుగుతాయి !! పీడకలలు వచ్చే వారు నిద్రించే ముందు కాలభైరవ అష్టకాన్ని చదివితే పీడకలల బాధ ఉండదు.. శ్రీ ఆదిశంకరాచార్య విరచిత కాలభైరవాష్టకం దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపంకజం వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరమ్ | నారదాదియోగిబృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౧ || భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్ | కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౨ || శూలటంకపాశదండపాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్ | భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం కాశికాపు...