Posts

Showing posts with the label చంద్ర కళలను బట్టి నిత్య దేవతారాధన

చంద్ర కళలను బట్టి నిత్య దేవతారాధన

Image
  చంద్ర కళలను బట్టి నిత్య దేవతారాధన దక్ష ప్రజాపతి ఇరువై ఏడుగురు కుమార్తెలను పరిణయమాడిన చంద్రుడు రోహిణిపై ఎందుకో మిక్కిలి ప్రేమ చూపెడివాడు. ఈ విషయమై మందలించిన దక్షుని మాటను మన్నించని చంద్రుడిని దక్షుడు కోపగించి క్షయ వ్యాధితో బాధపడమని శపించగా , శాపవశాన చంద్రుడు క్షీణించసాగాడు. అమృత కిరణ స్పర్శలేక దేవతలకు అమృతం దొరకడం కష్టమైనది. ఓషదులన్ని క్షీణించినవి , అంత ఇంద్రాది దేవతలు చంద్రుని తోడ్కొని బ్రహ్మదేవుని కడకేగి పరిష్కార మడిగారు. అంత చతుర్ముఖుడు చంద్రునికి మృత్యుంజయ మహామంత్రాన్ని ఉపదేశించాడు. ప్రభాస తీర్థమున పరమశివునికి దయగల్గి ప్రత్యక్షమవగా చంద్రుడు శాపవిముక్తికై ప్రార్థించెను. అంత పరమేశ్వరుడు చంద్రుని అనుగ్రహించి కృష్ణపక్షాన కళలు క్షీణించి , శుక్ల పక్షమున ప్రవర్ధమానమై పున్నమి నాటికి పూర్ణ కళతో భాసిల్లుమని వరమిచ్చాడు. కళలు చంద్రునికి సూర్యునికి మధ్య దూరం మీద ఆధారపడి ఉంటుంది. అత్యల్ప దూరం అమావాస్య. అత్యధిక దూరం పౌర్ణమి. చంద్రుడు భూమి చుట్టూ భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. 16 కళలు అని వీటినే అంటారు. వాటికి పెర్లు ఉన్నాయి . చంద్రుని పదహారు కళలు: 1. అమృత , 2. మానద , 3. ప...