Posts

Showing posts with the label శ్రీ కార్తీక పురాణము 10వ అధ్యాయము

శ్రీ కార్తీక పురాణము 10వ అధ్యాయము

Image
                                  శ్రీ కార్తీక పురాణము  10 వ   అధ్యాయము ◆   # అజామీళుని _ పూర్వజన్మ _ వృత్తాంతము జనకుడు తిరిగి ఇట్లు అడిగెను. ఓ మునీశ్వరా! ఈ అజామిళుడు పూర్వజన్మమందెవ్వడు ?   ఏమిపాపమును జేసెను ?   విష్ణుదూతలు చెప్పిన మాటలను విని యమభటులు ఎందుకు యూరకుండిరి ?   యముని వద్దకుపోయి యమునితో ఏమని చెప్పిరి ?   వశిష్ఠుడు ఇట్లు చెప్పెను. యమదూతలు విష్ణుదూతల మాటలు విని శీఘ్రముగా యముని వద్దకు బోయి సర్వవృత్తాంతమును జెప్పిరి. అయ్యా! పాపాత్ముడును ,   దురాచారుడును ,   నిందిత కర్మలను ఆచరించువాడునగు అజామిళునికి తోడితెచ్చుటకు పోయినంతలో విష్ణుదూతలు వచ్చి మమ్ములను ధిక్కరించి అతనిని విడిపించిరి. మేము వారిని ధిక్కరించుటకు అశక్తులమై వచ్చితిమి అని చెప్పిరి. ఆమాటను విని కోపించి యముడు జ్ఞానదృష్టితో చూచి యిట్లనియె. ఈఅజామిళుడు దుర్మార్గుడైనను అంత్యకాల మందు హరినామము చేయుట చేత పాపములు నశించి వైకుంఠ ప్రియుడాయెను. అందువలన అతనిని విష్ణుదూతలు స్వీకరించిరి. దుష్టాత్ములై మహిమను త...