Posts

Showing posts with the label కార్తీకమాసం అత్యంత పవిత్రమైన మాసం.

కార్తీకమాసం అత్యంత పవిత్రమైన మాసం.

Image
కార్తీకమాసం   అత్యంత పవిత్రమైన మాసం. # కార్తీకమాసం   అత్యంత పవిత్రమైన మాసం. ఈ మాసంలో చేసే ప్రతీ ఒక్కటి అత్యంత పవిత్రమైనదిగా ఉండాలి. అదేవిధంగ పూర్వీకులు పెట్టిన నియమాలను పాటించాలి. వీటిలో ప్రధానమైనది స్నానం ,   దీపం ,   జపం ,   దానంతోపాటు కార్తీకపురాణ పఠనం లేదా పారాయణం. దీన్ని పారాయణం చేసి దానిలోని మంచిని గ్రహించి నిత్యజీవితంలో అనుష్టించాలి. ఇదే మన పెద్దలు చెప్పిన విషయం. అయితే కార్తీక పురాణంలో ఏం ఉన్నది ఎన్ని అధ్యాయాలు అంటే.. మొత్తం   30   అధ్యాయాలు. వీటిలో ఏం ఉన్నదో సూక్ష్మంగా తెలుసుకుందాం … ◆ 30   అధ్యాయాలు ◆ ● 1 వ అధ్యాయం   –  కార్తీక మాసం మహత్యం. ● 2 వ అధ్యాయం   –  సోమవార వ్రత మహిమ. ● 3 వ అధ్యాయం   –  కార్తీక మాస స్నాన మహిమ. ● 4 వ అధ్యాయం   –  దీపారాధన మహిమ. ● 5 వ అధ్యాయం   –  వనభోజన మహిమ. ● 6 వ అధ్యాయం   –  దీపదానవిధి   –  మహత్యం. ● 7 వ అధ్యాయం   –  శివకేశవార్చన విధులు. ● 8 వ అధ్యాయం   –  శ్రీహరి నామస్మరణా ధన్యోపాయం. ● 9 వ అధ్యాయం ...