Posts

Showing posts with the label కాలభైరవ స్వరూపం

కాలభైరవ స్వరూపం

Image
                                                      కాలభైరవ స్వరూపం కాలభైరవ స్వరూపం ఒకప్పుడు ఋషులకు త్రిమూర్తులలో బ్రహ్మమెవరని సందేహం వచ్చింది. ఆ సందేహమును తీర్చమని వారు త్రిమూర్తులనే అడిగారు. శంకరుడికి సద్యోదాత , అఘోర , తత్పురుష , ఈశాన , వామదేవ అను అయిదు ముఖములు ఉంటాయి. ఈ అయిదు ముఖములతో ఋషుల వంక చూస్తూ ‘ అదేమిటి ? బ్రహ్మమెవరని అడుగుతారేమిటి ? నేనే బ్రహ్మమును ’ అన్నాడు. బ్రహ్మగారు ‘ నేనే ఈ లోకములన్నిటిని సృష్టించాను నేనే నిక్కపు కర్తను. నేనే ఈ సమస్త లోకములను ప్రవర్తింపచేశాను. నేనే వీటిని సంహారం చేస్తాను. నేనెప్పుడూ బతికే ఉంటాను. నాకన్నా బ్రహ్మమెవరు ? నేనే బ్రహ్మమును ’ అన్నాడు. పక్కనున్న విష్ణువు ‘ బ్రహ్మా! నా అంతవాడిని నేను అంటున్నావు. నీవు పుట్టింది నా నాభి కమలంలోంచి కదా! బ్రహ్మమును నేను ’ అన్నారు. ఇద్దరికీ ఈ విషయంలో జగడం వచ్చింది. మనకి శృతి ప్రమాణం కదా అందుకని వేదములని పిలుద్దాం అని వేదములను పిలిచారు. ఋగ్వేదం ఈ సమస్తమునకు సృష్టికర్త ఏ మహానుభా...