Posts

Showing posts with the label శ్రీ కార్తీక పురాణము 23వ అధ్యాయము

శ్రీ కార్తీక పురాణము 23వ అధ్యాయము

Image
                                            శ్రీ కార్తీక పురాణము  23 వ   అధ్యాయము ◆   # శ్రీరంగక్షేత్రమున _ పురంజయుడు _ ముక్తినొందుట అగస్త్య ముని పల్కెను. అత్రి మునీంద్రా! పురంజయుడు యుద్దమందు జయమొందిన తర్వాత ఏమి చేసెనో నాకు దెలియజెప్పుము. అత్రి పల్కెను. శత్రు బాధారహితమైన అయోధ్యా పట్టణమందు పురంజయ మహారాజు సమస్త ధనుర్ధారులలో శ్రేష్ఠుడై ఇంద్రతుల్య పరాక్రమవంతుడై సత్యవాదియు , సదాశుచియు , దాతయు , భోక్తయు , ప్రియవాదియు , రూపవంతుడును , అమిత కాంతియుతుడును , సమస్త యజ్ఞకర్తయును , బ్రాహ్మణ ప్రియుడును , ధనుర్వేదమందు వేదములందు శాస్త్రములందు ప్రవీణుడును , పూర్ణిమ చంద్రుడు జనులకు వలె స్త్రీ ప్రియుడును , సూర్యుడు వలె చూడ శక్యముగాని వాడును , శత్రువులను శిక్షించు వాడును , హరిభక్తి పరాయణుడును , బలయుతుడును , కామక్రోధలోభ మోహ మద మాత్సర్యములను జయించిన వాడును , కార్తిక వ్రతము చేత పాపములన్నియు నశింపజేసి కొనిన వాడై యుండెను. ఇట్లున్న పురంజయునకు విష్ణు సేవయందు బుద్ధి జనించి హరిని ఎట్లారాధి...