Posts

Showing posts with the label శ్రీ కార్తీక పురాణము 17వ అధ్యాయము

శ్రీ కార్తీక పురాణము 17వ అధ్యాయము

Image
                                            శ్రీ కార్తీక పురాణము  17 వ   అధ్యాయము ◆ # అంగీరసుడు _ ధనలోభునకు _ చేసిన _ తత్త్వోపదేశము అంగీరసుడు ఈ విధముగా చెప్పసాగెను. " ఓయీ! కర్మబంధముక్తులు , కార్య కారణములు. స్థూల , సూక్ష్మములు , ఈజంటల సంబంధమే దేహమనబడును. నీవడిగిన ఈ విషయము పూర్వమందు కైలాసపర్వతమున పార్వతికి శంకరుడు చెప్పిన దానిని ఇప్పుడు నీకు నేను చెప్పెదను. ఇతర చింతను మాని వినుము. జీవుడనగా వేరెవ్వడును లేడు. నీవే జీవుడవు. నేను ఎవ్వడనంటే నేను ఆ బ్రహ్మనే అయి ఉన్నాను. ఇందుకు సందేహము లేదు. దేహమనెడి బుద్ధిని విడిచి నిత్యమైన ఆత్మను గూర్చి చింతింపుము" అని ఆ అద్భుత పురుషునితో పలికెను. ఆ అద్భుతపురుషుడు , " మునీశ్వరా! మీరు చెప్పిన రీతిగా వాక్యార్థ జ్ఞానము నాకు కలుగలేదు. అహంబ్రహ్మేతి (నేను బ్రహ్మనను) వాక్యార్థమును ఎట్లు తెలిసికొనగలను. ఈ వాక్యార్థ బోధకు హేతువయిన పదార్థజ్ఞానము నాకు తెలియలేదు. కాబట్టి విమర్శగా చెప్పగోరెదను" అని అడుగగా , ఆంగీరసముని ఇట్లు చెప్పెను. " ఆత్మ ...