Posts

Showing posts with the label శ్రీ కార్తీక పురాణము 16వ అధ్యాయము

శ్రీ కార్తీక పురాణము 16వ అధ్యాయము

Image
                                          శ్రీ కార్తీక పురాణము  16 వ   అధ్యాయము ◆   # స్తంభదీప _ ప్రశంస   ◆ వశిష్ఠుడు ఈ విధముగా చెప్పెను.   # దామోదరునకు   ప్రీతికరమైన ఈ   # కార్తీకవ్రతమును   చేయనివాడు కల్పాంతము వరకు నరకమొందును.   # కార్తీకమాసము   నెలరోజులు నియమముగా తాంబూలదానము చేయువాడు జన్మాంతరమందు వాస్తవముగా భూమికి ప్రభువగును.   # కార్తీకమాస   మందు నెలరోజులు పాడ్యమి మొదలు ఒక్కొక్క దీపమును హరి సన్నిధిలో వెలిగించినవాడు పాపాలను పోగొట్టుకొని వైకుంఠమునకు పోవును. కార్తీకమాసమందు పూర్ణిమనాడు సంతానమును గోరి సూర్యుని ఉద్దేశించి స్నానము , దానము చేయవలెను. అనగా అట్లు చేసిన యెడల సంతానము గలుగునని భావము. కార్తీకమాసమందు హరిసన్నిధిలో టెంకాయ దానమును దక్షిణతాంబూల సహితముగా చేయువానికి సంతాన విచ్ఛేదము ఉండదు , రోగము ఉండదు , దుర్మరణము ఉండదు. కార్తీకమాసమందు పూర్ణిమనాడు హరి ఎదుట స్తంభదీపమును బెట్టువాడు వైకుంఠపతియగును. వానికి గలిగెడి పుణ్యమును చెప...