Posts

Showing posts with the label శ్రీ కార్తీక పురాణము 5వ అధ్యాయము

శ్రీ కార్తీక పురాణము 5వ అధ్యాయము

Image
శ్రీ కార్తీక పురాణము 5 వ అధ్యాయము ||   # వనభోజనమహిమ   || # కార్తీకమాసం   లో స్నానదాన పూజానంతరము శివాలయంలో కాని , విష్ణ్యాలయ మందుగాని శ్రీమద్భగవద్గీత పారాయణము తప్పక చేయవలెను. అట్లు చేసిన వారి సర్వ పాపములూ నివృతియగును. ఈ కార్తీక మాసంలో కరవీరపుష్పములు శివకేశవులకు సమర్పించినవారు వైకుంఠమునకు వెళ్తారు. భగవద్గీత కొంతవరకు పఠించినను వారికి విష్ణులోకము ప్రాప్తించును. కనీసం అందులోని శ్లోకములో ఒక్క పాదమైనా కంఠస్తం చేసినా విష్ణుసాన్నిధ్యము పొందుతారు. కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండివున్న ఉసిరి చెట్టుక్రింద సాలగ్రామమును యధోచితముగా పూజించి , విష్ణుమూర్తిని ధ్యానించి , ఉసిరిచెట్టు నీడన భుజించవలెను. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రిందనే భోజనము పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించి నమస్కరించాలి. వీలునుబట్టి ఉసిరి చెట్టుక్రింద పురాణ కాలక్షేపం చేయవలెను. ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచజన్మము పోయి నిజరూపము కలిగెను. ఆ ఇతిహాసము చూడండి. ◆ || కిరాత మూషికములు మోక్షము పొందుట || ◆ కావేరి తీరమందు ఒక చిన్నగ్రామంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండెవాడు. అతనికి శివశర్మ అనే పుత్రుడు కలడు....