Posts

Showing posts with the label శ్రీ కార్తీక పురాణము 30వ అధ్యాయము

శ్రీ కార్తీక పురాణము 30వ అధ్యాయము

Image
                                         శ్రీ కార్తీక పురాణము  30 వ   అధ్యాయము ◆   # కార్తీకవ్రత _ మహిమ _ ఫలశ్రుతి చివరి రోజు కార్తీకవ్రత మహిమ ఫలశ్రుతి గురించి తెలియజేస్తాయి. నైమిశారణ్య ఆశ్రమములో శౌనకాదిమహామునుల కందరకు సూతమహాముని తెలియజేసిన విష్ణుమహిమను , విష్ణుభక్తుల చరిత్రములను విని ఆనందించి , వేయినోళ్లకొనియాడిరి. శౌనకాది మునులకు యింకను సంశయములు తీరనందున , సూతునిగాంచి , " ఓ ముని తిలకమా! కలియుగమందు ప్రజలు అరిషడ్వర్గములకు దాసులై , అత్యాచారపరులై జీవించుచు సంసారసాగరము తరింపలేకున్నారు. అటువంటివారు సులభముగా ఆచరించు తరణోపాయమేదైనా కలదా ? ధర్మములన్నింటిలో మోక్షసాధనకుపకరించు వుత్తమ ధర్మమేది ? దేవతలందరిలోనూ ముక్తినొసంగు వుత్తమదైవమెవరు ? మానవుని ఆవరించియున్న అజ్ఞానమును రూపు మాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది ? ప్రతిక్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగల వుపాయమేమి ? హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతోనున్నాము. కాన దీనిని వివరించి తెలియజేయు"మని...