Posts

Showing posts with the label మార్గశిర మాసంలో విష్ణువును ఆరాధించాలి

మార్గశిర మాసంలో విష్ణువును ఆరాధించాలి

Image
                                    మార్గశిర మాసంలో విష్ణువును ఆరాధించాలి మృగశిర నక్షత్రం కలసి పౌర్ణమినాడు చంద్రుడు ఉదయించేనెల మార్గశీర్ష మాసం. “ మాసానాం మార్గశీర్షోహం ” అని కృష్ణుడు స్వయంగా చెప్పాడు. కనుక   మార్గశిరమాసం   విష్ణుదేవుని రూపం. భాద్రపదంలో గణపతిని , ఆశ్వయుజంలో అమ్మవారిని , కార్తీకంలో శివుని , మార్గాశిరంలో విష్ణువును , పుష్యమాసంలో సూర్య భగవానుని ఇలా అయిదు మాసాలలో అయిదు దేవతా స్వరూపాలను అర్చిస్తూ పంచాయతన పూజా విధానాన్ని సుష్టు పరచారు. సూర్యోదయం కంటే ముందు చన్నీటితో తలస్నానం చేసిన వారికి చలిబాధ ఉండదు. బ్రాహ్మీముహూర్తంలో నీటిలో అగ్ని , సూర్యుడు కలసి ఉంటారని శాస్త్రం. అందువల్ల బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేయడం , సంధ్యావందన జప ధ్యానాదులను నిర్వహించడం వల్ల సూర్యశక్తి , అగ్నితేజము కూడా మన మనస్సును , బుద్ధిని ప్రచోదనం చేస్తాయి. అందుకే మార్గశిర మాసంలో ధనుర్మాసం మొదలైన నాటి నుంచి విధిగా తెల్లవారు ఝామున నిద్రలేచి స్నానం చేయడం ఆచారమైంది. నందవ్రజంలోని గోపికలు పరమేశ్వరుడైన విష్ణు స్వరూపుడైన ...