Posts

Showing posts with the label శ్రీ కార్తీక పురాణము 12వ అధ్యాయము

శ్రీ కార్తీక పురాణము 12వ అధ్యాయము

Image
                                          శ్రీ కార్తీక పురాణము  12 వ   అధ్యాయము ◆   # ద్వాదశి _ ప్రశంస   ◆ మహారాజా!   # కార్తీకమాసము   లో కార్తీక   # సోమవారము   నాటి కార్తీక ద్వాదశీవ్రతమును గురించి సాలగ్రామ మహిమలను గురించి వివరిస్తాను విను" అని వశిష్ఠ మహాముని ఈ విధముగా తెలియచేశారు . # కార్తీక _ సోమవారము   నాడు ఉదయమునే లేచి కాల కృత్యములు తీర్చుకొని నదికి వెళ్లి స్నానముచేసి ఆచమనము చేయాలి. తరువాత శక్తి కొలదీ బ్రాహ్మణునకు దానమిచ్చి ఆరోజంతా ఉపవాస ముండి సాయంకాలము శివాలయమునకు గాని విష్ణ్యాలయమునకు గాని వెళ్లి దేవుని పూజించి నక్షత్ర దర్శనము చేసుకొని ఆ ఆతర్వాత భుజించాలి. ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు కలగడమే కాకుండా మోక్షము కూడా ప్రాప్తిస్తుంది. కార్తీక మాసములో   # శని _ త్రయోదశి   వచ్చినట్లయితే ఈ వ్రతం ఆచరించిన వారు నూరు రెట్లు ఫలితము పొందగలరు. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున , పూర్ణోపవాసముండి అ రాత్రి విష్ణ్యాలయమునకు వెళ్లి శ్రీ హరిన...