Vasthu Tip (వాస్తు టిప్) 005

 Vasthu Tip (వాస్తు టిప్) 005


■ #వాస్తుదోషం_ఏలా_ఏర్పడుతుంది...?

#వాస్తుదోషం ఏలా ఏర్పడుతుంది అంటే అనేక రకాలుగా ఏర్పడుతుంది..... దానికి కారణం అంటే మాత్రం Anti Activity (పని), Anti color (రంగు), Anti Shape (ఆకారం) అని చెప్పవచ్చు.

#గృహం అంటే మనకు కనిపించేది - పిల్లర్స్, గోడలు, ఇటుక, సిమెంట్ రకరకాల గృహ నిర్మాణ పద్ధార్ధలు మాత్రమే......

కానీ

వాస్తుశాస్త్ర రీత్యా గృహం అంటే
● #పంచభూతాలు (#5elements)
● #16దిక్కులు (#16Zones), ఆ దిక్కులలో చెయ్యాల్సిన పనులు.
● #32పదాలు (#32entrance), వాటి ఫలితాలు
● #45దేవతాసురులు (#energies)
వారికి ఉన్న శక్తులు, వారికి నిర్దేశించిన పనులు యొక్క సమ్మెళనం.

వీటికి సంబంధించి #వాస్తుశాస్త్రం లో కొన్ని పనులు, రంగులు, ఆకారాలు నిర్దేశించబడినవి...... వాటిలో తేడాలు జరిగినప్పుడు వాస్తుదోషం ఏర్పడుతుంది.

ఒక్క మాటలో చెప్పాలి అంటే గృహంలో 16 zones లకు సంబంధించి చెయ్యాల్సిన ప్రదేశంలో చేయకూడని పనులు, వేసే రంగులు, ఉంచే ఆకారాలు వాస్తుదోషాన్ని ఇస్తాయి.

(ఇంకా ఉంది........)

కర్నాటి వనిత

Comments

Popular posts from this blog

బుధవారం అరుణాచలగిరి ప్రదక్షిణ ఫలితాలు

దుర్గా అమ్మవారి షోడశోపచార పూజ