Vasthu Tip ( వాస్తు టిప్) 005 ■ # వాస్తుదోషం _ ఏలా _ ఏర్పడుతుంది ...? # వాస్తుదోషం ఏలా ఏర్పడుతుంది అంటే అనేక రకాలుగా ఏర్పడుతుంది..... దానికి కారణం అంటే మాత్రం Anti Activity ( పని) , Anti color ( రంగు) , Anti Shape ( ఆకారం) అని చెప్పవచ్చు. # గృహం అంటే మనకు కనిపించేది - పిల్లర్స్ , గోడలు , ఇటుక , సిమెంట్ రకరకాల గృహ నిర్మాణ పద్ధార్ధలు మాత్రమే...... కానీ వాస్తుశాస్త్ర రీత్యా గృహం అంటే ● # పంచభూతాలు ( #5elements ) ● #16 దిక్కులు ( #16Zones ), ఆ దిక్కులలో చెయ్యాల్సిన పనులు. ● #32 పదాలు ( #32entrance ), వాటి ఫలితాలు ● #45 దేవతాసురులు ( #energies ) వారికి ఉన్న శక్తులు, వారికి నిర్దేశించిన పనులు యొక్క సమ్మెళనం. వీటికి సంబంధించి # వాస్తుశాస్త్రం లో కొన్ని పనులు , రంగులు , ఆకారాలు నిర్దేశించబడినవి...... వాటిలో తేడాలు జరిగినప్పుడు వాస్తుదోషం ఏర్పడుతుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే గృహంలో 16 zones లకు సంబంధించి చెయ్యాల్సిన ప్రదేశంలో చేయకూడని పనులు , వేసే రంగులు , ఉంచే ఆకారాలు వాస్తుదోషాన్ని ఇ...
Comments
Post a Comment