శ్రీ నాగదేవత అష్టోత్తర శతనామావళి
శ్రీ నాగదేవత అష్టోత్తర శతనామావళి
#నాగచతుర్థి,
#నాగపంచమి
సందర్భంగా.......
ఓం అనంతాయ నమ:
ఓం ఆదిశేషాయ నమ:
ఓం అగదాయ నమ:
ఓం
అఖిలోర్విచరాయ నమ:
ఓం అమితవిక్రమాయ
నమ:
ఓం
అనిమిషార్చితాయ నమ:
ఓం
అదివంధ్యానివృత్తయే నమ:
ఓం
అశేషఫణామణ్డలమణ్డితాయ నమ:
ఓం
అప్రతహతానుగ్రహదాయినే నమ:
ఓం అమితాచారాయ
నమ:
ఓం
అఖండైశ్వర్యసంపన్నాయ నమ:
ఓం
అమరాధిపస్తుత్యాయ నమ:
ఓం అఘోరరూపాయ
నమ:
ఓం వ్యాళవ్యాయ
నమ:
ఓం వాసుకయే నమ:
ఓం వరప్రదాయకాయ
నమ:
ఓం వనచరాయ నమ:
ఓం వంశవర్ధనాయ
నమ:
ఓం వాసుదేవశయనాయ
నమ:
ఓం
వటవృక్షాశ్రితాయ నమ:
ఓం
విపవేషధారిణేన నమ:
ఓం
వినాయకోదరబద్ధాయ నమ:
ఓం
విష్ణుప్రియాయ నమ:
ఓం వేదస్తుత్యాయ
నమ:
ఓం విహితధర్మాయ
నమ:
ఓం విషధరాయ నమ:
ఓం శేషాయ నమ:
ఓం శత్రుసూదనాయ
నమ:
ఓం శంకరాభరణాయ
నమ:
ఓం శంఖపాలాయ నమ:
ఓం శ్యామవర్ణాయ
నమ:
ఓం శంభుప్రియాయ
నమ:
ఓం షడాననాయ నమ:
ఓం పంచశిరసే నమ:
ఓం పాపనాశనాయ
నమ:
ఓం ప్రమదాయ నమ:
ఓం ప్రచండాయ నమ:
ఓం భక్తివశ్యాయ
నమ:
ఓం భక్తిరక్షకాయ
నమ:
ఓం బ హుశిరసే
నమ:
ఓం భాగ్యవర్ధనాయ
నమ:
ఓం భవభీతిహరాయ
నమ:
ఓం తక్షకాయ నమ:
ఓం త్వరితగమనాయ
నమ:
ఓం తమొరూపాయ నమ:
ఓం దర్వీకరాయ
నమ:
ఓం ధరిణీధరాయ
నమ:
ఓం కశ్యపాత్యజాయ
నమ:
ఓం కాలరూపాయ నమ:
ఓం యుగాదిపాయ
నమ:
ఓం యుగంధరాయ నమ:
ఓం
యుక్తాయుక్తాయ నమ:
ఓం యుగ్మశిరసే
నమ:
ఓం రశ్మివంతాయ
నమ:
ఓం రమ్యగాత్రాయ
నమ:
ఓం కేశవప్రియాయ
న:
ఓం విశ్వంభరభరాయ
నమ:
ఓం
ఆదిత్యమర్థనాయ నమ:
ఓం సర్వపూజ్యాయ
నమ:
ఓం సర్వాధారాయ
నమ:
ఓం నిరాశాయ నమ:
ఓం నిరంజనాయ నమ:
ఓం ఐరావతాయ నమ:
ఓం శరణ్యాయ నమ:
ఓం సర్వదాయకాయ
నమ:
ఓం ధనంజయాయ నమ:
ఓం
లోకత్రయాధీశాయ నమ:
ఓం శివాయ నమ:
ఓం వేద వేద్యాయ
నమ:
ఓం పూర్ణాయ నమ:
ఓం పుణ్యాయ నమ:
ఓం
పుణ్యకీర్తియే నమ:
ఓం పరేశాయ నమ:
ఓం పారగాయ నమ:
ఓం నిష్కళాయ నమ:
ఓం వరప్రదాయ నమ:
ఓం కర్కోటకాయ
నమ:
ఓం శ్రేష్ఠాయ
నమ:
ఓం శాంతాయ నమ:
ఓం దాంతాయ నమ:
ఓం జితక్రోధాయ
నమ:
ఓం జీవాయ నమ:
ఓం జయదాయ నమ:
ఓం జవప్రియాయ
నమ:
ఓం విశ్వరూపాయ
నమ:
ఓం విధిస్తుతాయ
నమ:
ఓం
విథీంద్రశివసంస్తుత్యాయ నమ:
ఓం శ్రేయ:ప్రదాయ
నమ:
ఓం ప్రాణదాయ నమ:
ఓం అవ్యక్తాయ
నమ:
ఓం వ్యక్తరూపాయ
నమ:
ఓం తమోహరాయ నమ:
ఓం యోగీశాయ నమ:
ఓం కళ్యాణాయ నమ:
ఓం బాలాయ నమ:
ఓం బ్రహ్మచారిణే
నమ:
ఓం వటురూపాయ నమ:
ఓం రక్తాంగాయ
నమ:
ఓం శంకరానందకరాయ
నమ:
ఓం విష్ణుతల్పాయ
నమ:
ఓం గుప్తాయ నమ:
ఓం గుప్తతరాయ
నమ:
ఓం రక్తవస్త్రాయ
నమ:
ఓం రక్తభూషాయ
నమ:
ఓం
కద్రువాసంభూతాయ నమ:
ఓం
ఆధారవీధిపధికాయ నమ:
ఓం
సుషుమ్నాద్వారమధ్యగాయ నమ:
ఓం
ఫణిరత్నవిభూషణాయ నమ:
ఓం నాగేంద్రాయ
నమ:
|| ఓం శ్రీమాత్రేనమః ||
For Updates Follow & Join
ఫేస్ బుక్ గ్రూప్ Vasthu House Remedies
ఫేస్ బుక్ పేజీ Vasthu House
ఫేస్ బుక్ పేజీ Karnati Vanitha
వాస్తు హౌస్ రెమిడీస్ E-పుస్తకం
ఇంటి ప్రధాన ప్రవేశ ద్వారము & టాయిలెట్లు సరైన జోన్ లో వున్నాయా లేవా?


Comments
Post a Comment